Elections 2019 : కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయిన రేవంత్....!! | Oneindia Telugu

2019-03-22 208

Congress Party Working President Revant Reddy is contesting as a Malkajigiri MP in the field of politics .Malkajgiry trs candidate Rajeshekhar Reddy and Minister Mallareddy also got seats in auction, revanth reddy alleged cm kcr ,He claimed that the tickets was given to the rich only In trs party
#loksabhelections2019
#trs
#revanthreddy
#kcr
#malkajgiry
#rajeshekharreddy
#mallareddy
#jithenderreddy
#vivek
#peddapalli
#mahabubnagar

రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దికిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీగా పోటిచేస్తున్నారు..ఈనేపథ్యంలోనే టిఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ సిఎమ్ కేసిఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు..

Videos similaires